హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: చిత్తూరు మండలంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని శుక్రవారం చిత్తూరు హై రోడ్డు లోని శ్రీ గోకుల కృష్ణ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల్లో MLA గురజాల జగన్ మోహన్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.