MDCL: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ జడ్జి జీ.ఎస్.ఎల్.ప్రియాంక తెలిపారు. కుషాయిగూడ కోర్టు సముదాయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభమైన ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని, కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు.
తెలంగాణ
సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్


