SKLM: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ స్థానిక MLA శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలతో ప్రతి ఇంటా ఆనందం, శాంతి, సుఖసంతోషాలు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. శ్రీకృష్ణుడి బోధనలను స్ఫూర్తిగా తీసుకుని ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి'


