సంగారెడ్డి జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా వి. చంద్రయ్య నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి శ్రమిస్తానని చంద్రయ్య పేర్కొన్నారు. ఆయన నియామకం పట్ల పలువురు పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
బీజేపీ కిసాన్ మోర్చా బాధ్యతల్లో వి. చంద్రయ్య


