KMR: ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ ఎండీ. షాకీర్ అహ్మద్ బదిలీ అయ్యారు. మరో మూడు నెలల్లో పదవీ విరమణ పొందనున్న ఆయనను మల్కాజిగిరి డిస్టిలరీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి మంగమ్మను ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐగా బదిలీ చేశారు. ఆమె శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
తెలంగాణ
ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ బదిలీ.. కొత్త సీఐగా మంగమ్మ


