హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నడింపాలెంలో రూ.100 కోట్లతో యోగా సెంటర్!

GNTR: ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో రూ.100 కోట్లతో 100 పడకల కేంద్ర యోగా-ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. మౌలిక వసతులు, రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.9.94 కోట్లు మంజూరు చేయగా, 2028 నాటికి వైద్య సేవలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.