KRNL: ఈ నెల 12న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి పి.వాసు గురువారం సూచించారు. పెండింగ్ సివిల్, రాజీ క్రిమినల్, ఎక్సైజ్ కేసులను అధికంగా పరిష్కరించేందుకు ప్రతిరోజూ ప్రీ-లోక్‌అదాలత్ సిట్టింగ్‌లు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలి'


