SS: పెనుకొండ మున్సిపాలిటీలోని 8, 9 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవా 'కాఫీ విత్ కేడర్' కార్యక్రమం నిర్వహించారు. జిల్లా YCP అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీచరణ్ గడపగడపకూ వెళ్లి ప్రజలను పలకరించారు. గత జగన్ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిందని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తోందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
హామీలు నెరవేర్చకుండా మోసం: ఉషశ్రీచరణ్


