హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావి ఆకుపై శ్రీకృష్ణుడి అద్భుత చిత్రం

SRD: నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ పత్ర చిత్రకారుడు నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని రావి ఆకుపై శ్రీకృష్ణ పరమాత్ముడి సూక్ష్మ చిత్రాన్ని అద్భుతంగా మలిచి చిత్రించారు. ఈ సందర్భంగా ఈ చిత్ర కళాఖండాన్ని ఆవిష్కరించి ప్రజలకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈయన అద్భుత చిత్రకళకు నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు.