హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు గన్నవరంలో ఎమ్మెల్యే పర్యటన

కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రసాదంపాడులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, రామవరప్పాడులో ఉట్టి కొట్టు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తరిగొప్పుల–మాణికొండ రోడ్డును ప్రారంభించి, డోర్‌ టు డోర్ కార్యక్రమంలో పాల్గొంటారు.