హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలులో వృద్ధుడు మృతి

ప్రకాశం: ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. ప్లాట్ ఫారం 1 పైకి వచ్చిన కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం తెల్లవారుజామున ఈ వృద్ధుడు మృతి చెందినట్లుగా రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు భిక్షాటన చేసుకునే వ్యక్తుల అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న మృతుడిని గుర్తిస్తే ఈ నెల 9247575632 సమాచారం ఇవ్వాలి.