NZB: ఉమ్మడి జిల్లాలోని నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా రుద్రూర్ వరకు రూ.305 కోట్లతో చేపట్టిన 768డి జాతీయ రహదారి నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 55 కిలోమీటర్ల మేరకు ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే గుత్తేదారు గుంతలు తీసి, పిల్లర్లు నిర్మించి వదిలేయడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు తవ్వి వదిలారు.. పిల్లర్లు వేసి మరిచారు


