హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రహరీ లేక పాఠశాలకు రక్షణ కరువు'

PPM: నర్సిపురం బీసీ కాలనీలోని డిపెప్ పాఠశాల పరిసరాలు సమస్యలకు నిలయంగా మారాయి. పిచ్చి మొక్కలు పెరిగి సర్పాలు, విషపురుగులు సంచరిస్తుండటంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. పాఠశాల పక్కన కాలువ పూడికతో దుర్వాసన వస్తోందని తల్లిదండ్రులు తెలిపారు. ప్రమాదాలు జరగకముందే మొక్కలు తొలగించి, ప్రహరీ నిర్మించాలని కోరుతున్నారు.