అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం బస్టాండ్ సెంటర్‌లో రహదారి ఇరువైపులా వాహనాలను అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కార్లు, బైక్‌లను రోడ్డుపైనే నిలపడంతో ఆర్టీసీ బస్సులతో సహా ఇతర వాహనాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి పార్కింగ్‌ను క్రమబద్ధీకరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అస్తవ్యస్త పార్కింగ్‌తో ప్రయాణికులకు ఇబ్బందులు


