MDK: తూప్రాన్‌లోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. నర్సాపూర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ఇరువైపులా ఏర్పడిన గుంతల్లో వాహనాలు పడి కింద పడిపోతున్నాయి. గతంలో కురిసిన వర్షాలకు రోడ్డు పాడవగా, కనీస మరమ్మతులు చేయించలేదని స్థానికులు వాపోతున్నారు. దీంతో అవి కాస్త పెద్దవిగా మారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి బాగు చేయించా లని వాహన చోదకులు విన్నవిస్తున్నారు.
తెలంగాణ
ఈ రోడ్డుపై ప్రయాణించేదేలా..?


