హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు నీటి వివరాలు

WNP: ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.36 మీటర్లు కాకా ప్రస్తుత నీటిమట్టం 317.40 ఉంది. ప్రాజెక్టు నుంచి 7,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టు స్పెల్‌వే గేట్లు పూర్తిగా మూసివేశారు.