SRCL: జిల్లా కేంద్రంలో రెసిడెన్షియల్ అనుమతులతో నిర్మించిన భవనంలో వాసవి వస్త్రాలయ షాపింగ్ మాల్ నిర్వహణపై ఫిర్యాదులు అందడంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. షాపు తరలింపునకు 15 రోజుల గడువు ఇచ్చినా, గడువు ముగిసినప్పటికీ వ్యాపారం కొనసాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణ
కమర్షియల్ వ్యాపారంపై విమర్శలు?


