హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శివాలయంలో కోతుల బీభత్సం!

NLG: చిట్యాలలోని శివాలయంలో కోతులు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమాల సమయంలో స్టోర్‌రూంలోకి చొరబడిన కోతులు సామగ్రిని ధ్వంసం చేశాయి. పెద్ద సంఖ్యలో కోతులు సంచరిస్తుండటంతో కాలనీవాసులు, భక్తులు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపాలిటీలో కోతుల బెడద రోజురోజుకూ శృతిమించుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.