HYD: కృష్ణ జన్మాష్టమి సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. వేడుకల వేళ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.
తెలంగాణ
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీపీ


