తిరుపతి: టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రకాశం రోడ్డు అర్బన్ పీహెచ్సీలో 20 మంది పేద టీబీ రోగులకు గంగమ్మ గుడి ఛైర్మన్ మహేష్ యాదవ్ పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. కిట్లలో కందిపప్పు, వంటనూనె, వేరుశనగలు, రాగిపిండి, గోధుమపిండి, శనగపప్పు, హార్లిక్స్ తదితరాలను అందజేశారు. టీబీ మందులను ఆరు నెలలు క్రమం తప్పకుండా వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీబీ రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ


