PDPL :1000 రోజుల ప్రజా పాలనలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ 21వ డివిజన్‌లోని నూతనంగా విలీనమైన ఎక్కలపల్లి గేట్–ఎఫ్‌సీఐ ప్రాంతంలో వాటర్ పైప్‌లైన్, ఇంటింటికీ నల్లా కనెక్షన్లను ప్రారంభించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
తెలంగాణ
ఎఫ్‌సీఐలో ఇంటింటికీ నల్లా నీరు ప్రారంభం


