హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ విరుపాక్షి మారమ్మ ప్రత్యేక దర్శనం

CTR: పుంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరుపాక్షి మారమ్మ శుక్రవారం శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో అభిషేకించి, ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత భక్తులకు దర్శనం భాగ్యం కల్పించిన మహిళలు భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు.