NLR: 2026-27 విద్యా సంవత్సరానికి బీడీ, మైకా, డోలమైట్ తదితర గనుల కార్మికుల పిల్లలకు అందించే ఉపకార వేతనాల దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ప్రీ మెట్రిక్ విద్యార్థులు ఒకటి నుంచి 10వ తరగతి వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు


