హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణాష్టమి సంధర్బంగా ఎడ్ల బళ్ల పోటీలు

ASR: ఇవాళ కృష్ణాష్టమి సంధర్బంగా చీడికాడ (M) చుక్కపల్లిలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.