VKB: కొడంగల్ నియోజకవర్గంలోని హస్నాబాద్ GUPS (బాలికల) పాఠశాల SA తెలుగు ఉపాధ్యాయురాలు రత్నకళ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. విద్యార్థుల ప్రగతి, మెరుగైన బోధన, పాఠశాల అభివృద్ధికి ఆమె చేసిన సేవలకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆమె సంతోషం, గర్వం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రత్నకళ


