NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 1080.10 అడుగులు ఉండగా, 45.161 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 24 గంటల్లో 2,662 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 933 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 36.269 టీఎంసీలు చేరగా, 7.303 టీఎంసీలు విడుదలయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 76.104 టీఎంసీల నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు


