NZB: SIRలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఈనెల 5, 6 తేదీల్లో మొదటి విడతగా, 12, 13 తేదీల్లో రెండో విడతగా స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తామన్నారు. అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
తెలంగాణ
స్పెషల్ క్యాంప్ ద్వారా ఓటరు జాబితా సవరణ: కలెక్టర్


