హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ హయాంలోనే జేఎన్టీయూ అభివృద్ధి: గోపిరెడ్డి

PLD: జేఎన్టీయూ భవనాల ప్రారంభోత్సవంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శలు చేశారు. వైసీపీ హయాంలోనే రూ.140 కోట్లతో జేఎన్టీయూ అభివృద్ధి పనుల్లో 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వ పనులకే కూటమి ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తోందని విమర్శించారు. నాడు–నేడు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. జగన్‌పై విమర్శలు చేసే అర్హత లోకేష్‌కు లేదన్నారు.