హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేయాలి'

KMM: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి, వారి మెరుగైన భవిష్యత్‌కు ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలని జిల్లాకలెక్టర్ దివాకర్ టీఎస్ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం 'ఏ స్క్వేర్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో జరిగిన 'మెంటార్ ఆన్‌బోర్డింగ్' శిక్షణలో ఆయన మాట్లాడారు.హెడ్‌మాస్టర్లు విద్యార్థుల కెరీర్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.