ATP: గుత్తి కొండలోని హజరత్ సయ్యద్ భాష వలీ ఖాద్రీ రహమతుల్లా అలైహి 679వ ఉరుసు ఉత్సవాల భాగంగా శుక్రవారం జియారత్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. స్వామివారి షంషేర్ గుర్రంపై కొలువు తీర్చి పట్టణంలోని పురవీధుల గుండా మేళ తాళాలు నడుమ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో స్వామివారి షంషేర్ ఊరేగింపు


