KRNL: పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామానికి చెందిన హరిజన శాంతమ్మను గుర్తుతెలియని వ్యక్తులు పొలంలో బండరాళ్లతో దాడి చేసి హత్య చేశారు. గురువారం రాత్రి ఆమె ఇంటికి రాకపోవడంతో బంధువులు వెతకగా పొలంలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి, భూ వివాదంతో పాటు ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పత్తికొండలో మహిళ దారుణ హత్య


