SDPT: శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. మల్లన్న స్వామికి విశేష అభిషేకాలు, దివ్య పుష్పాలంకరణతో పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర కోనేటిలో స్నానాలు చేసి, దర్శనానికి పోటెత్తారు. రద్దీకి తగ్గట్లు అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, సౌకర్యాలు కల్పించారు.
తెలంగాణ
కొమురవెల్లి మల్లన్నకు ప్రత్యేక పూజలు


