హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మొదలైన శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

AKP: నర్సీపట్నంలో ఇవాళ శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కృష్ణ బజార్ వద్ద గల శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రసాదం వితరణ కార్యక్రమం చేపట్టారు.