HYD: అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. రాధాకృష్ణుల దర్శనం, అభిషేకం, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో అర్ధరాత్రి 1 గంట వరకు ఇస్కాన్ ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయి. భక్తుల వాహనాల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
తెలంగాణ
అబిడ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!


