హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SRD: జిన్నారం మండలంలోని నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గడ్డపోతారం మున్సిపల్ పరిధి దువ్వగుంటలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో గురువారం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తానన్నారు.