ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం నుంచి పెంచికలపాడు దాటాక కిలోమీటర్ దూరంలో హైవే 544డిపై గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు వెంట వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గుర్తుపట్టలేని పరిస్థితుల్లో శరీరం నుజ్జునుజ్జు అయింది. మృతుడి వివరాలు పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర ప్రమాదం.. శరీరం నుజ్జునుజ్జు..!


