బ్యాంకింగ్ దిగ్గజం SBI తమ వేతన ఖాతాదారులకు(Salary Accounts) ఊహించని షాక్ ఇచ్చింది. ఇతర బ్యాంకుల ATMలలో నెలకు ఉన్న 10 ఉచిత లావాదేవీల పరిమితిని ఏకంగా 5కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని, అన్ని రకాల సాలరీ అకౌంట్లకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇకపై మెట్రో, నాన్-మెట్రో నగరాలనే వర్గీకరణ కూడా ఉండదు.
వ్యాపారం
SBI వేతన ఖాతాదారులకు షాక్


