ప్రముఖ ఐటీ సంస్థ HCL టెక్నాలజీస్ గ్లోబల్ టెక్నాలజీ డైరెక్టర్‌గా HYDకి చెందిన వరుణ్ పారుపల్లి నియమితులయ్యారు. టెక్నాలజీ డెలివరీ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన, ఇంతకుముందు ఈపీఏఎం, సీజీఐ, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కాకతీయ యూనివర్సిటీలో ఆయన ఎంసీఏ పూర్తి చేశారు.
వ్యాపారం
HCL గ్లోబల్ టెక్నాలజీ డైరెక్టర్‌గా వరుణ్ పారుపల్లి


