విమాన ప్రయాణికులకు 'పైసాబజార్' తీపి కబురు చెప్పింది. ఎయిర్‌పోర్టు లాంజ్‌లలో విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికోసం 'పీబీ పాస్'ను ఆవిష్కరించింది. పైసాబజార్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొత్తగా క్రిడిట్ కార్డు తీసుకునేవారికి ఏడాది పాటు ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. వినియోగదారులు తమ మొదటి చెల్లింపును పూర్తి చేయగానే ఈ కాంప్లిమెంటరీ పాస్ అన్‌లాక్ అవుతుంది.
వ్యాపారం
విమాన ప్రయాణికులకు తీపి కబురు


