హైదరాబాద్: 28°C
వ్యాపారం

50 వేల మంది ఉద్యోగుల తొలగింపు

జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ 50,000 ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. కొన్నాళ్ల తర్వాత మరో 50 వేల మందిని తగ్గించడానికి యాజమాన్యం, కార్మిక సంఘాలు అంగీకరించాయని వెల్లడించింది. 4 ప్లాంట్ల మూసివేతకు బోర్డు ఆమోదం తెలిపిందని వివరించింది. అమెరికా సుంకాలు, EV కార్లకు పెరిగిన డిమాండ్, చైనా నుంచి ఎదురవుతున్న పోటీ వల్ల ఐరోపాలోని ఈ కార్ల తయారీ సంస్థ ఇబ్బందుల్లో పడింది.