ATP: పెద్దవడుగూరు(M) మిడుతూరు గ్రామ సమీపంలోని 44 హైవేపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వెళ్లే (TG 13T 1985) గల వింటర్ సిటీ స్లీపర్ బస్సులో స్టార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు మొత్తం దిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం


