హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

కోనసీమ: మండపేట (M) ఏడిద సీతానగరం గ్రామంలో వైసీపీకి చెందిన ముప్పైమంది కార్యకర్తలు జనసేన గురువారం రాత్రి పార్టీలో చేరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై నమ్మకంతో వారు జనసేనలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారికి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.