హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూరగాయల వాహనాన్ని ఢీకొట్టిన ఇన్నోవా..!

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని పేర్నమిట్ట శివార్లు గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతనూతలపాడు నుంచి ఒంగోలు వైపు కూరగాయలోడుతో వస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని వెనుక బాగా ఇన్నోవా కారు ఢీకొట్టింది. అశోక్ లేలాండ్ డ్రైవర్‌కు గాయాలు కాగా 108 అంబులెన్స్‌లో రిమ్స్ తరలించారు.