హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెమలి ఈకపై శ్రీకృష్ణుడు చిత్రం..!

CTR: శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకుని పుప్పానికి చెందిన పూరి ఆర్ట్స్ పురుషోత్తం నెమలి ఈకపై శ్రీకృష్ణుడి చిత్రాన్ని చిత్రీకరించారు. ఇది అందరినీ అలరిస్తోంది. దీనిని చూసేందుకు పలువురు ఆసక్తి కనపరుస్తున్నారు. గతంలోనూ పలు వైవిధ్య చిత్రాలను చిత్రించడం ద్వారా అతను ఆకట్టుకున్నాడు.