హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డీవైఎఫ్ఎ మహాసభలను జయప్రదం చేయాలి'

WNP: డీవైఎఫ్ఐ మూడో మహాసభలు రేపు అమరచింతలో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర తెలిపారు. జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమరచింత జీఎస్ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.