హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవో 22(ఏ)కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన

MNCL: జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జీవో 22(ఏ)కు వ్యతిరేకంగా BJP ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌రావు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌ బాధితుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం జిల్లా కార్యాలయంలో సేవా సంకల్ప్‌ అభియాన్‌ సమావేశంలో పాల్గొని, రాబోయే నెల రోజుల కార్యక్రమాలపై కో-కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు.