BHPL: గణపురం మండలం బుర్రకాయలగూడెం గ్రామానికి చెందిన సాగర్ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను గణపురం పోలీసులు CEIR పోర్టల్ సాయంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎస్సై బొరగల అశోక్ ఫోన్‌ను బాధితుడికి అందజేసి, మొబైల్ పోయిన వెంటనే CEIRలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
తెలంగాణ
బాధితుడికి మొబైల్ అందజేసిన పోలీసులు


