హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అమ్మవారి ఆలయాలు వద్ద భక్తులు తాకిడి

AKP: నర్సీపట్నం శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని భక్తులు తాకిడి కనిపించింది. శారద నగర్, బలిఘట్టం తదితర ప్రాంతాల ఆలయాలలో అమ్మవార్లను దర్శించుకోవడానికి వేకువజాము నుంచి తరలివచ్చారు. మరో వైపు 41 రోజుల భవాని దీక్షల మాల ధారణ కోసం భవానీలు రావడంతో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.