ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండురంగ థియేటర్ సెంటర్లో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్ఐలు సుధాకర్, రామకృష్ణతో కలిసి కాలినడకన గస్తీ చేపట్టారు. ట్రాఫిక్ సమస్యల నివారణ, పాదచారుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరులో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్


