హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నిందితుడిని రోడ్డుపై నడిపించిన పోలీసులు

NLR: సైదాపురం మండలం ఆరోగ్య కేంద్రం కూడలి వద్ద జరిగిన ఘటనపై పోలీసులు స్పందించి ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ మీదుగా నిందితుడిని రాపూరు సిఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు.